చిరు విశ్వంభర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ .. !
ఈ సినిమా కు హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వారు ఈ సినిమా కి పనిచేస్తున్నారట .. అలాగే ఈ సినిమా కు సాలిడ్ అవుట్ పూట్ ఇస్తున్నారట .. అలాగే ఈ పనులు ఒక కోల్కి వచ్చాక మాత్రమే రిలీజ్ డేట్ ఎప్పుడు .. ఏంటి అనేది ప్రకటిస్తారట .. ఇలా మొత్తాని కి మెగా ఫ్యాన్స్ కి ఓ భారీ విజువల్ ట్రీట్ ఇవ్వడాని కి మెగాస్టార్ భారీ గానే కష్టపడుతున్నాడ ని చెప్పాలి .. అదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక పాట మీనహ సినిమా మొత్తం కంప్లీట్ అయింది .. ఇక ఈ పాటను కూడా త్వరలోనే చిత్రీకరించనున్నారు .. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్లో మౌని రాయ్ కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ..
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..