బాలయ్య కు అద్భుతంగా కలిసి వచ్చిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. అలా
బాలయ్య కు అద్భుతంగా కలిసి వచ్చిన దర్శకులలో
బి గోపాల్ ఒకరు.
బాలకృష్ణ , గోపాల్ కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు రాగా , అందులో రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. మరో రెండు సినిమాలు ఏకంగా
ఇండస్ట్రీ హిట్లుగా నిలచాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక్క
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి
బాలకృష్ణ , గోపాల్ కాంబోలో వచ్చిన సినిమాలు ఏవి ..? వాటి రిజల్ట్స్ ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం.