ప్రముఖ బాలీవుడ్ నటి నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి సక్సెస్ సాధించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వరుణ్ తేజ్, రామ్ చరణ్ లాంటి హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నప్పటికీ తన సినిమాలతో పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అనంతరం కొన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ రాలేదు.
దీంతో ఈ భామ తెలుగులో సినిమాలు పూర్తిగా మానేసి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగించింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలో నటించిన ఈ అమ్మడు సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది. ఈ మధ్యకాలంలో నేహా శర్మ కి హిందీలో కూడా పెద్దగా సినిమాలు రావడం లేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తోంది.
తన అందాలను చూపకనే చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తన ప్రైవేట్ పార్ట్స్ ను చూపిస్తూ ఫోటోషూట్లు చేయగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నేహా శర్మ తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. రీసెంట్ గానే నేహా జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉన్న వీడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే మళ్లీ ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. అందులో నేహా శర్మ చాలా టైట్ గా ఉండే అవుట్ ఫిట్ ధరించి తన ఎద అందాలను చూపిస్తోంది. జిమ్ కి వెళ్తున్న సమయంలో ఈ ఔట్ ఫిట్ ధరించినట్లుగా అర్థమవుతోంది. ఈ వీడియోను చూసి చాలామంది ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది చాలా హాట్ గా, అందంగా ఉన్నావని అంటున్నారు. దీనిపైన నేహా శర్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.