వన్స్ మోర్..మరోసారి ఆ హీరో తో శ్రీ లీల.. ఇక కుర్రాళ్ళకి చెడ్డీలు జారిపోవాల్సిందే..?!

Thota Jaya Madhuri
శ్రీ లీల ..టాలీవుడ్ ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది స్టార్ బ్యూటీ అని చెప్పుకోక తప్పదు. అంతేకాదు చాలా తక్కువ ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.  అంతేనా శ్రీ లీల అడుగుపెట్టి పెట్టగానే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన ఖాతా మొత్తం నింపేసుకుంటూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి . కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ విషయంలో మాత్రం ఇంచు కూడా తగ్గడం లేదు . రీసెంట్గా శ్రీ లీల బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది .



అక్కడ బడా బడా తోపైనా యాక్టర్లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.  ఇలాంటి మూమెంట్లోనే శ్రీలీల తీసుకున్న మరొక డెసిషన్ ఇప్పుడు ఆమె అభిమానులకి మైండ్ బ్లాక్ అయిపోయేలా చేస్తుంది. ఆమె మరొకసారి ఐటెం సాంగ్ లో  చిందులు వేయడానికి నిర్ణయించుకుందట . అది కూడా అల్లు అర్జున్ సినిమాలోనే అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . పుష్ప 2 సినిమాలో ఫస్ట్ టైం ఆమె ఐటెం సాంగ్ చేసింది.  కెరియర్లోనే ఆమె ఇలా మొదటిసారి స్పెషల్ సాంగ్ లో కనిపించడం అందరికీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ..



"దెబ్బలు పడతాయి రాజా"  అంటూ తనదైన స్టైల్ లో నడుముని గిరగిరా తిప్పేసింది . అయితే ఈ సినిమా ఆమెకు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయింది. పాట హిట్ అయింది కాని శ్రీలీలకు మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు మరొకసారి అల్లు అర్జున్ తో ఆమె చిందులు వేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అట్లీ దర్శకత్వం లో బన్నీ హీరో గా చేస్తున్న  సినిమాలో శ్రీలీల స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతుందట . ఈ పాట ని వేరే లెవెల్ లో అనిరుధ్ డిజైన్ చేసినట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.



కోలీవుడ్ - టాలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఒక్కసారి శ్రీలీలను ఐటమ్ సాంగ్ లో చూస్తేనే కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ట్ అయిపోయాయి . ఇక మరోసారి బన్నీ - శ్రీలీలను పక్కపక్కనే చూస్తే అది కూడా అనిరుధ్ మ్యూజిక్ అట్లీ డైరెక్షన్.. కుర్రాళ్ళకి చెడ్డీలు జారిపోవాల్సిందే అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీలీల మరొక ఐటెం సాంగ్ చేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: