ఈ సంవత్సరం విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ వసూళ్లను సాధించిన టాప్ 5 హిందీ మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
చావా : ఈ మూవీ లో విక్కీ కౌశల్ హీరోగా నటించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు 33.1 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన హిందీ సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.
సికిందర్ : బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు 30.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన హిందీ సినిమాల లిస్టులో 2 వ స్థానంలో నిలిచింది.
రైడ్ 2 : అజయ్ దేవ్ గన్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు 19.71 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన హిందీ సినిమాల లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.
స్కై ఫోర్స్ : ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు 15.3 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన హిందీ సినిమాల లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.
జాట్ : సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు 9.62 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన హిందీ సినిమాల లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది.