నాని హిట్ 3 వరల్డ్ వైడ్ డే 1న్ కలెక్షన్ల ప్రిడిక్షన్..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ హిట్ 3 .. మరి ఈ సినిమా సాలిడ్ హైప్ నడుమ ఈరోజు రిలీజ్ కి వచ్చింది .. ఈ రీసెంట్ టైమ్స్ లో మన తెలుగు నుంచి ఏ సినిమా కూడా అందుకొని అంచనాల నడుమ విడుదల కు వచ్చింది .. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సహా యుఎస్ మార్కెట్లో కూడా సాలిడ్ బుకింగ్స్ ని అందుకుంది . అలాగే నాని కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని ప్రామిస్ చేసే విధంగా ట్రెండ్ అని కొనసాగిస్తుంది ..
ఇక మరి ఇలా హిట్ 3 డే 1న్ వరల్డ్ వైడ్ అందుకునే అంచనా కలెక్షన్లు ఇప్పుడు ఇక్కడ చూద్దాం .. అయితే ఈ సినిమా నాని కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకొనే అవకాశం ఉన్నట్టు గా టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వారు గట్టి గా అంచనా వేస్తున్నారు . గతం లో వచ్చిన దసరా సినిమా 38 కోట్ల తో హైయెస్ట్ నెంబర్ సెట్ చేయ గా .. ఇక ఇప్పుడు దీనిని హిట్ 3 బ్రేక్ చేసి 40 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంద ని కూడా అంటున్నారు .. ప్రధానం గా ఏపీ లో ఇచ్చిన హైక్స్ హిట్ 3 కి ప్లస్ అయినట్టు కూడా కనబడుతుంది .. ఇక మరి డే 1 కి అధికారికంగా హిట్ 3 ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుంది అనేది చూడాలి .. ఇక దీనితో మొత్తానికి నాని యూనానిమస్ గా ర్యాంపేజ్ చూపిస్తున్నాడు అని చెప్పాలి.