నాగార్జున ఆ హీరోయిన్ తో నటిస్తే అమలకు అంత ఇష్టమా..? ఆ సినిమాలో అస్సలు మిస్ కాదా..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. కేవలం ఆడియన్స్ కే కాదు తమ కుటుంబ సభ్యులకి కూడా ఆ కాంబోస్ బాగా నచ్చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వెంకటేష్ - సౌందర్య కాంబో అందరికీ నచ్చుతుంది. అటు హీరోలకి ఇటు హీరోయిన్లకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి ది మోస్ట్ ఫేవరెట్ జంట అంటే సౌందర్య - వెంకతేష్ అని అంతారు.  అంతేకాదు చిరంజీవి - రాధిక కాంబో కూడా బాగా అందరూ లైక్ చేస్తూ ఉంటారు . ఎక్కువగా జనాలు ఇష్టపడుతుంటారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునకి సంబంధించిన ఒక వార్త బాగా ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతుంది. 



అమల - నాగార్జున చాలా లవబుల్ కపుల్ . అయితే అమల కి నాగార్జున పక్కన ఏ హీరోయిన్ నటిస్తే నచ్చుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.  సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా వైరల్ గా మారింది. నిజానికి నాగార్జున పక్కన ప్రతి ఒక్క హీరోయిన్ సెట్ అవుతుంది . అది యంగ్ హీరోయిన్ కాదు సీనియర్ హీరోయిన్ కాదు . ఎవ్వరైనా నాగార్జున పక్కన ఇట్టే సెట్ అయిపోతూ ఉంటారు . కానీ కొంతమంది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో సెట్ అయిపోతారు . అలాంటి లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది నాగార్జున - టబు. అమలతో  కెమిస్ట్రీ కన్నా నాగార్జున -టబు కెమిస్ట్రీ నే బాగుంది అన్న కామెంట్స్ ఎన్నో విన్నం.



కాగా నాగార్జున టబు కాకుండా అమలకి ఫేవరెట్ గా నిలిచిపోయే కెమిస్ట్రీ మాత్రం నాగర్జున - నయనతార . వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  జనాలకి కూడా వీళ్ళ కాంబో బాగా నచ్చుతుంది . అంతేకాదు అమలకు నాగార్జున పక్కన నయనతార నటిస్తే బాగా నచ్చుతుందట . వీళ్ళ కెమిస్ట్రీ బాగా ఉంటుంది . వీళ్ళు నటించే సినిమాలు అస్సలు మిస్ అవ్వదట. ప్రజెంట్ నాగార్జున తన వందవ సినిమా కోసం పూర్తిస్థాయిలో కష్టపడుతున్నాడు . కచ్చితంగా ఈ సినిమాతో మరొక బిగ్ సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు అక్కినేని నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: