
కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇలా.. అట్లీ సినిమా కోసం బన్నీ బిగ్ సాహసం..!
ఇప్పుడు అల్లు అర్జున్ ..కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా గురించి త్వరలోనే అన్ని అఫీషియల్ గా బయట పెట్టబోతున్నారు . ఇదే మూమెంట్లో సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది . కాగా బన్నీతో ఈ సినిమాలో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి . అయితే ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు బ్యూటీస్ తో రొమాన్స్ చేయబోతున్నారట అల్లు అర్జున్ .
అది కూడా టాప్ బ్యూటిసే అంటూ టాక్ బయటకు వచ్చేసింది . వాళ్ళెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాన్వి కపూర్ - శ్రద్ధా కపూర్ - సమంత - దీపికా పదుకొనే . ఎస్ సోషల్ మీడియా ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎక్కడ కూడా నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన దాఖలాలు లేవు. ఈ సినిమా కోసం మాత్రమే ఈ ఘనతను అందుకోబోతున్నాడు. అల్లు అర్జున్ నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తే వేరే లెవెల్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమా కి సంబంధించిన ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . చూడాలి మరి అల్లు అర్జున్ కి ఈ నలుగురు బ్యూటీస్ ఏ విధంగా లక్ తీసుకోస్తారో...???