పూరీ జగన్నాథ్ కు మరో స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. అసలేం జరిగిందంటే?

frame పూరీ జగన్నాథ్ కు మరో స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. అసలేం జరిగిందంటే?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. పూరీ జగన్నాథ్ కు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమాకు ఇప్పటికే విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరో హీరో ఫహద్ ఫాజిల్ సైతం పూరీ జగన్నాథ్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీగా ఉన్నారు.
 
అయితే మలయాళంలో మాత్రం ఫహద్ ఫాజిల్ కు ఊహించని స్థాయిలో గుర్తింపు ఉంది. అందువల్ల పూరీ జగన్నాథ్ ఫహద్ ఫాజిల్ కాంబోలో సినిమా వస్తే మాత్రం ఒకింత సంచలనం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పూరీ జగన్నాథ్ సైతం కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మించడానికి పూరీ జగన్నాథ్ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
 
పూరీ జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో పూరీ జగన్నాథ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ భవిష్యత్తులో బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. పూరీ జగన్నాథ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
 
పూరీ జగన్నాథ్ సరికొత్త కథాంశాలతో లక్ పరీక్షించుకుంటే ఆయనకు తిరుగుండదని చెప్పవచ్చు. పూరీ జగన్నాథ్ ఈ తరం ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ వచ్చే ఏడాది తన ప్రాజెక్ట్ లను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పూరీ జగన్నాథ్ సరిగ్గా కెరీర్ పై ఫోకస్ పెడితే మాత్రం ఆయన సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: