గ్లామర్ స్టైల్లో సరికొత్తగా అందాలు ఒలకబోస్తున్న పాయల్..!

frame గ్లామర్ స్టైల్లో సరికొత్తగా అందాలు ఒలకబోస్తున్న పాయల్..!

Divya
సినిమాలలో సోషల్ మీడియాలో గ్లామర్స్ హీరోయిన్గా పేర్కొంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తన స్టన్నింగ్ లుక్లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను చూపు తిప్పకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ డార్క్ పర్పుల్ దుస్తులలో తన హెయిర్ స్టైల్ ను మార్చి మరి ఒక డిఫరెంట్ లుక్ లో గ్లామర్ ని వలకబోస్తోంది పాయల్. ఈ ముద్దుగుమ్మ ఒక ఫోటోలో కనబడిన తీరు కూడా కుర్రకారులను తెగ ఆకట్టుకుంటోంది.


పాయల్ ఈ ఫోటో షూట్లలో చాలా స్టైల్ స్టైల్ గా ఫన్ మూమెంట్స్ తో డాన్స్ వేస్తూ కనిపిస్తోంది. ఒకవైపు బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూనే మరొకవైపు తన చిన్న చిరునవ్వుతో సరికొత్త స్పార్క్ చూపిస్తోంది. ఈ ఫోటోలకు సైతం పాయల్ ఇలా రాసుకుంటూ మీ హృదయం ఎల్లప్పుడు మిమ్మల్ని నడిపించనివ్వండి అంటూ ఒక బాగోద్వేగమైన పోస్ట్ ను సైతం షేర్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. అలాగే ఒకవైపు ఐరన్ బాక్స్ తో దుస్తులను విస్తరి చేస్తూ తన ఎద అందాలను హైలెట్ చేస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ.

పాయల్ పంజాబీ చిత్రాలలో మొదట నటిస్తూ ఉండేది..RX -100 చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో భారీ క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బోల్డ్ గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది. ఆ వెంటనే ఎన్నో చిత్రాలులో నటించిన ఈమె పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. చివరిగా మంగళవారం అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది పాయల్. ప్రస్తుతం హర్రర్ జోనల్ చిత్రాలలోని నటిస్తూ బిజీగా ఉన్న పాయల్.. తన క్రేజీని మాత్రం సోషల్ మీడియాలో తగ్గనివ్వకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి రాయల్ బోల్డ్ నెస్ తో కూడా సరికొత్త గా ఫోటోలను షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: