
క్లింకారా కన్నా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఆ స్టార్ హీరో కొడుకు.. నేషనల్ మీడియానే షేక్ చేసిపడేసాడు..!
ఆ విషయాలు అందరికీ తెలిసిందే . అయితే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో క్లిం కారా మాత్రమే హైలెట్ గా మారి ట్రెండ్ అయ్యేది . మెగాస్టార్ మనవరాలిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురుగా ఉపాసన ముద్దుల కూతురుగా క్లింకారా పేరు ఎప్పుడు టాప్ రేంజ్ లో ట్రెండ్ అయ్యేది. క్లిం కారా అన్న పేరు కనబడితే చాలు మెగా ఫాన్స్ లైక్ లు కొట్టేసేవాళ్ళు . అయితే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో మాత్రం పాప పేరు డౌన్ అయింది . ఆ ప్లేస్ లోకి పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ వచ్చి చేరాడు.
పవన్ కళ్యాణ్ - అన్నాలెజినోవా కొడుకే ఈ మార్క్ శంకర్ . సింగపూర్ లో చదువుకుంటున్నాడు. అయితే అక్కడ జరిగిన యాక్సిడెంట్లో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. రీసెంట్ గానే ఇండియాకి తిరిగి వచ్చాడు. పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మార్క్ శంకర్ ని చూడడానికి పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్లారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో క్లింకార పేరు కన్నా కూడా పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పేరు బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో జనాలు ఇదే విషయాన్ని హైలెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు..!