
మెట్టు దిగి తగ్గాడా..? తలవంచి నెగ్గాడా..?
అల్లు అర్జున్ ని కనీసం పలకరించడానికి కూడా ఇంటికి రాలేదు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ కొడుకుకి బాగా లేకపోతే అల్లు అర్జున్ అదే విధంగా స్నేహారెడ్డి ఇద్దరు కలిసి వెళ్లి మరి పరామర్శించడం ఏంటి ..? అల్లు అర్జున్ ఎందుకు ఒక మెట్టు దిగాడు ..? అని కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే మరి కొంత మంది ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పెద్ద రికంగా నెగ్గాడు అని .. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అల్లు అర్జున్కి బాగా తెలుసు అని ..వయసులో పెద్దయిన కూడా పవన్ కళ్యాణ్ కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేసినట్లు ..అల్లు అర్జున్ కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని.
కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ విషయంలో అలాంటివి ఏమి పట్టించుకోలేదు అని.. అతని హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంటికి వెళ్లి మరి పరామర్శించారు అని ..అది అల్లు అర్జున్ గుణం అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ నెగ్గాడా..?తగ్గాడ..? పక్కన పెడితే ఈ ఫాన్స్ మాత్రం ఇక ఈ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది అంటున్నారు కామన్ పీపుల్స్. అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ - మెగా ఫ్యామిలీ మళ్ళీ ఎప్పటిలా కలిసుంటే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో..???