అక్షయ్ కుమార్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన స్టార్ నటి..?

frame అక్షయ్ కుమార్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన స్టార్ నటి..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న అనేక మంది నటి నటులు ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు ఇతర వ్యాపారాలతో కూడా బిజీగా జీవితాన్ని గడుపుతున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇకపోతే ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు వ్యాపారాలను నిర్వహిస్తూ వస్తున్న వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు అని కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఇలా అనేక సినిమాల్లో నటించి నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని , అలాగే అనేక వ్యాపారాలను మొదలు పెట్టి వ్యాపారాల ద్వారా కూడా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారిలో కునిక సదనాంద్ లాల్ ఒకరు. 


ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని టీవీ సీరియల్ లలో నటించింది. వాటి ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈమె దాదాపు 125 సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. సీరియల్స్ ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అనేక సినిమాల్లో నటించిన ఈమె చాలా వ్యాపారాలను కూడా మొదలు పెట్టింది. అందులో కూడా ఈమె అద్భుతమైన రీతిలో సక్సెస్ అయింది. ఇకపోతే తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఈ నటి చాలా విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడింది.


ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి అక్షయ్ కుమార్ గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. దానితో ఈమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది అవుతుంది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈమె అక్షయ్ కుమార్ గురించి మాట్లాడుతూ ... అక్షయ్ కుమార్ నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు. అయినా కూడా అతను ఎంతో ఫిట్ గా ఉంటాడు. అతను చాలా అందగాడు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ksl

సంబంధిత వార్తలు: