
జపాన్ లో గ్లోబల్ స్టార్ క్రేజ్ .. గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలంటూ డిమాండ్ ..?
అంతేకాకుండా రామ్ చరణ్ హీరో గా ఈ సంక్రాంతికి వచ్చిన మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమాని కూడా జపాన్లో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం . సంక్రాంతి కనుక వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది .. అయితే ఇప్పుడు ఇలాంటి ప్లాప్ సినిమాని కూడా అభిమానులు జపాన్‌లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అవి చూసిన అభిమానులు తమ అభిమాన హీరో పట్ల ఉన్న ప్రేమను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు .. ఇక దీంతో రామ్ చరణ్ క్రేజ్ జపాన్లో ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు .
ఇక మరి గేమ్ చేంజర్ వారి కోసం అయినా జపాన్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి .. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో తన 16వ సినిమాలో నటిస్తున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో స్పీడ్ గా జరుగుతుంది .. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ కూడా రాబోతుందని కూడా అంటున్నారు .. అందరూ అనుకున్నట్టుగానే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్లు మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు .. ఇందులో ఒకటి కాదు రెండు కాదు రెండు మాస్ వేరియేషన్స్ లో ఉన్న చరణ్ పోస్టర్స్ అభిమానులకు భారీగా కిక్కిస్తున్నా . అందరూ అనుకున్నట్టు గానే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ తో ఈ పోస్టర్లు వచ్చాయి .. ఇక మరి రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తనెంటో చూపించాలని ఎంతో కసిగా ఉన్నాడు .. ఇక మరి చరణ్ ఆశ ఈ సినిమాతో అయినా నెరవేరుతుందో లేదో చూడాలి .