
రామ్ చరణ్ బర్త డే స్పెషల్: ఆయనలో మాత్రమే ఉండే హిడేన్ టాలెంట్ ఇది..!
దానికి ఏకైక కారణం ఆర్ ఆర్ ఆర్ అనే చెప్పాలి . ఈ సినిమాలో చరణ్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ . రంగస్థలం సినిమా తర్వాత అలాంటి ఒక స్పెషల్ ప్రశంసలు దక్కించుకునేలా చేసింది ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా . కాగా నేడు రామ్ చరణ్ బర్త డే ఈ సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా అభిమానులు శ్రేయోభిలాషుల కుటుంబ సభ్యులు ఆయనకు విశ్వసం అందజేస్తున్నారు . కాగా ఇదే మూమెంట్లో రాంచరణ్ లోని స్పెషల్ టాలెంట్స్ కూడా బయటపెడుతున్నారు అభిమానులు .
మన ఇండస్ట్రీలో హార్స్ రైడింగ్ బాగా వచ్చిన ఏకైక స్టార్ హీరో రామ్ చరణ్ మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మిగతా హీరోలకి హార్స్ రైడింగ్ వచ్చు . అరా కోరా మాత్రమే కానీ ఫుల్ గా హార్స్ రైడింగ్ నేర్చుకున్న ఏకైక తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ మాత్రమ్ర. ఆ విషయంలో ఎప్పుడు రాంచరణ్ స్థానాన్ని ఎవరు టచ్ చేయలేరు . ఇప్పటికీ చాలామంది స్టార్స్ హార్స్ రైడింగ్ చేయాలి అంటే భయపడిపోతారు. కానీ చిన్నతనం నుంచే రాంచరణ్ హార్స్ రైడింగ్ ని చాలా ఇష్టంగా నేర్చుకున్నాడు. ప్రజెంట్ రామ్ చరణ్ స్ధాయి ఎలా ఉందో మన అందరికి బాగా తెలిసిందే..!!