
బన్నీ ఎంతో ఇష్టపడి తన సినిమాలో అడిగి మరి పాట పాడించుకున్న సింగర్ ఇతడే..!
మరీ ముఖ్యంగా పుష్పలాంటి సినిమాని బన్నీ చేస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . అలాంటి హాట్ మూవీ ని చూస్ చేసుకుని బన్నీ అందరి మనసులను గెలుచుకున్నాడు . అయితే అలాంటి బన్నీ మనసే గెలిచాడు ఒక స్టార్ సింగర్ . ఆయన పాడే పాటలు అంటే బన్నీకి ఎంతో ఇష్టం. ఎప్పుడు మొబైల్ లోనూ..అదే విధంగా కార్ లోనూ ఆయన పాడిన పాటలనే వింటూ ఉంటారు. ఆయన పాడిన పాటలు వింటుంటే మనసు ఎటోపోతుంది అంటుంటాడు బన్నీ.
ఆ కారణంగానే బన్నీ తన సినిమాలో అవకాసం ఇచ్చాడు. ఆయన మరెవరో కాదు "సిద్ శ్రీరామ్". ఈ పేరుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నే ఉంది. పుష్ప సినిమాలో చూపే బంగారమాయనే శ్రీవల్లి అనే సాంగ్ అడిగి మరీ శ్రీరామ్ చేత పాడించుకున్నాడు బన్నీ. ఈ పాట ఇప్పటికి విన్న మనసు ఎటో వెళ్లిపోతూ ఉంటుంది . మనసుకు చాలా హాయిగా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఒక రేర్ వాయిస్ గల వ్యక్తి సింగర్ శ్రీరామ్. ఈయన పాడిన పాటలు అన్ని బాగుంటాయి..!