సుశాంత్ మృతి కేసులో భారీ ట్విస్ట్.. ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే..?

frame సుశాంత్ మృతి కేసులో భారీ ట్విస్ట్.. ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే..?

Divya
బాలీవుడ్ లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పైన ఇప్పటికీ అభిమానులకు ఏదో ఒక సందేహం ఉండనే ఉంది.. ఇప్పటికీ తాను మరణించి ఎన్నో ఏళ్ళు అవుతూ ఉన్న సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్న ఉన్నారు. నిన్నటి రోజున ఎన్నో ఏళ్ల దర్యాప్తుకు సీబీఐ తుది తీర్పుని  తెలియజేసింది. దీంతో ఈ కేసు ముగిసిపోయింది. గత కొంతకాలంగా సుశాంత్  మరణంలో మరొకరి ప్రమేయం ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఆధారాలు మాత్రం అందుబాటులో లేవనే విధంగా నివేదికలు అయితే తెలియజేశాయి.

సుశాంత్ సింగ్ మరణం హత్య కాదని ఆత్మహత్య అంటూ సిబిఐ నివేదికల పేర్కొన్నది. కానీ ప్రత్యేకమైన సీబీఐ కోర్టు మాత్రం ఆ నివేదికను ఏ విధంగా అంగీకరించలేదు. అయితే సుశాంత్ కేసులో నిందితులుగా ఉన్న రియా చక్రవర్తి మరి కొంతమందికి ఇప్పుడు ఉపశమనం కలిగింది. నివేదిక తర్వాత సుశాంత్ సింగ్ కేసులో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. రియా చక్రవర్తి ఈ కేసు నుంచి బయటపడడంతో అటు సుశాంత్ అభిమానులు కూడా పలు రకాలుగా పోస్ట్ చేస్తూ ఉండగా రియా చక్రవర్తి అభిమానులు ఇన్నేళ్ళకు ఉపశమనం కలిగిందా అంటూ కామన్సు చేస్తున్నారు.

ప్రియా చక్రవర్తి న్యాయమూర్తి మాత్రం ఒక సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సుశాంత్ సింగ్ కేసులో సిబిఐ ముగింపు పలకడం జరిగింది.. మేము సిబిఐ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ తెలియజేశారు.. సుశాంత్ కేసులో అన్ని కోణాలనుంచి దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు చివరికి ఈ కేసును ముగించడం జరిగింది. ఈ కేసు గురించి సోషల్ మీడియాలో టీవీలలో మాత్రమే కొన్ని తప్పుడు నివేదికలు వచ్చాయని వీటివల్ల పరువు నష్టం వాటిల్లింది అంటూ తెలిపారు.. అలాగే ఈరోజు ఒక సైనికుడి కుటుంబం కోసం తాను పోరాడడం చాలా సంతోషంగా ఉందంటూ మనేషిండే తెలియజేశారు. అలాగే ప్రతి పౌరుడికి కూడా న్యాయం జరుగుతుందనే విధంగా తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: