
మ్యాడ్ 2 కు ట్రంప్ కార్డుగా మారిన బ్యూటీ .. కేతికను మించి పోతుందా..?
ప్రియాంక జవాల్కర్ .. టాక్సీవాలా , గమనం , ఎస్ఆర్ కళ్యాణమండపం , డీజే టీల్లు తెలుగు సినిమాల్లో నటించిన అమ్మాయి ఇప్పుడు ఈ హీరోయిన్ మ్యాడ్ 2 లో కూడా స్పెషల్ క్యారెక్టర్ లో సాంగ్ కనిపించబోతున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది . ఈ పాట ను ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అసలు విడుదల చేయలేదు .. కావాలని చివరి నిమిషం వరకు దాచి ఉంచుతున్నట్లు కూడా తెలుస్తుంది . ట్రైలర్ రిలీజ్ కు కాస్త ముందు గా విడుదల చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు .. ఈ పాట కూడా రాబిన్ హుడ్ ఇదిరా సర్ప్రైజ్ టైపులో పెద్ద హిట్ అయితే బాక్సాఫీస్ దగ్గర మరింత పోటీ పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు .