
ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజింగ్ న్యూస్ .. కల్కి 2 విషయంలో నాగ్ అశ్విన్ షాకింగ్ డిసిషన్..?
అయితే ఇప్పుడు ఇది విని ప్రభాస్ అభిమానులు ఆనందపడుతున్నారు .. కల్కి సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది .. అలాగే ఈ సినిమాతో నాగ్ అశ్వన్ పాన్ ఇండియ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు . హీరోగా ప్రభాస్ మరో భారీ విజయాన్ని తన ఖాతలో వేసుకున్నాడు . ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో స్టోరీ మొత్తం ప్రభాస్ తోనే ఎక్కువ ఉంటుందని కూడా తెలుస్తుంది . తొలి భాగంలో చాలా సున్నివేశాల్లో ప్రభాస్ ను అమితాబ్ బచ్చన్ డామినేట్ చేశారన్న బావన కూడా అభిమానుల్లో ఉంటుంది .. అయితే ఇప్పుడు రెండో భాగంలో స్టోరీ మొత్తం ప్రభాస్ చుట్టూనే ఉంటుందట .
అలాగే రెండో భాగంలో ప్రభాస్ పాత్ర మరింత హైలెట్గా ఉంటుందని .. ఆయన క్యారెక్టర్ కూడా తెరపై చాలాసేపు ఉంటుందని మొదటి భాగం పాత్రలన్నీ పరిచయం చేయడానికి అది ఇప్పుడు పూర్తయింది .. రెండో భాగం కర్ణుడు మరియు భైరవుడి కాణంలో స్టోరీ ఉంటుందట .. అలాగే రెండో భాగంలో దీనిపై మరింత దృష్టి పెడతామని దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా అన్నారు . ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చెప్పాడు ..‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి . వీటితో పాటు హను రాఘవ పూడి ఫౌజి .. స్పిరిట్ సలార్ 2 సినిమాలు కూడా పూర్తి చేయాల్సిన పని ఉంది .