రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 40 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ
మూవీ కి 5.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక
కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి ఈ
మూవీ కి 60 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 60 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ లో భాగంగా 6.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇలా ఈ
మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.