ఆ టాలీవుడ్ క్రేజీ హీరోతో రొమాన్స్‌కు ఆశ‌ప‌డ్డ ప్రియ‌మ‌ణి... పాఫం..!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
ప్రియమణి నేషనల్ అవార్డు విజేత తెలుగు లో ఎవరే అతగాడు మొదటి సినిమా .. ఇది డిజాస్టర్ ఆ తర్వాత జగపతిబాబు తో పెళ్లి అయిన కొత్తలో సినిమాలో నటించింది .. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం తో పాటు ప్రియమణి పాత్ర కు మంచి పేరు వచ్చింది .. తమిళంలో ప్రియమణి కి జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చి పెట్టింది .. అదే టైం లో తమిళం తో పాటు తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంది .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కు ప్రియమణి సమీప బంధువు ..

అయితే ఎప్పుడు ప్రియ‌మణి విద్యాను అడ్డం పెట్టుకుని అవకాశాలు అందుకోవాలని ప్రయత్నాలు చేయలేదు .. లేకపోతే హిందీలో ఒక 10 ఏళ్ల క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేది . bollywood ACTOR' target='_blank' title='ముస్తఫా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణి ఇండస్ట్రీ కి దూరం అవుతుందని అనుకున్నారు .. కానీ అటు బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లతో పాటు ఇటు తెలుగులో వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది .. వాస్తవంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ప్రియమణి సీనియర్ హీరో వెంకటేష్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా నటించాలని అనుకుంది .. కానీ ఆ అవకాశాలు రాలేదు నిలిన్‌ సరసన బికినీ వేసి అదరగొట్టిన ప్రియ‌మని .

 గోపీచంద్ సరసన బీచ్ సాంగ్‌లో అందలు ఆరబోసి హీటెక్కించింది .. కానీ తాను ఎంతో ఆశపడ్డా బన్నీతో మాత్రం ఆకాశం దక్కించుకోలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం వెంకీ సరసన నారప్ప సినిమాలో అవకాశం అందుకుంది .. ఇక మిగిలింది బన్నీ సరసన నటించే ఛాన్స్ ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అల్లు అర్జున్ నేషనల్ హీరో అయిపోయాడు .. ప్రియమణి హీరోయిన్ గా చేయ‌డంలేదు పైగా ఆమె పెళ్లి కూడా చేసుకున్నారు. మరి బన్నీ పక్కన హీరోయిన్గా నటించాలన్న ప్రియమణి అసలు నెరవేరటం కష్టమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: