ఎన్టీఆర్ చేసిన ఆ సినిమా నేను చేసుంటే బాగుండేది అని ప్రభాస్ ఫీల్ అయిన మూవీ ఏంటో తెలుసా..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణ . ఒక హీరో కోసం రాసుకున్న కధలో మరోక హీరో కనిపించడం. కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా కావచ్చు .. లేకపోతే కధ నచ్చకపోయినా కారణంగా కావచ్చు.. కొన్ని కొన్ని స్టోరీస్ సినిమా డైరెక్టర్ వేరే హీరోలతో తిరిగి చేస్తూ ఉంటారు.  తాము రాసుకునేది ఒక హీరో కోసం.. మరొక హీరోతో సినిమాని తెరకెక్కిస్తూ ఉంటారు.  ఇలాంటివి మనం సినీ ఇండస్ట్రీలో ఎన్నెన్నో చూసాం.  అయితే ఒక స్టోరీ పెద్ద హీరో చేసి ఆ సినిమా హిట్ అయితే జనాలు బాగా ఆదరిస్తే .. ఈ సినిమాలో నేనంటే బాగుండే వాడిని అని చాలామంది హీరోలు అనుకుంటూ ఉంటారు .


ఆ లిస్ట్ లో మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఉన్నాడు . ఆ సినిమానే "బృందావనం". ఈ సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. హా..అయినా మర్చిపోయే రేంజ్ సినిమా ని ఇది. ఇండస్ట్రీని షేక్ చేసేసింది.  జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బృందావనం సినిమా . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం అందరికీ తెలుసు . కాజల్ అగర్వాల్ - సమంత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది.


ఈ సినిమాను నేను చేసుంటే బాగుండేది అంటూ ప్రభాస్ చాలా చాలా ఫీలయ్యారట . ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఫ్యామిలీ సెంటిమెంట్ .. లవ్ .. మొత్తంగా ఇలాంటి ఒక కథను ఆయన ఎప్పటినుంచో చేయాలనుకున్నారట . కానీ జూనియర్ ఎన్టీఆర్ వద్దకే ఆ కధ వెళ్ళింది . ఇలాంటి సినిమాలో నటించాలి అంటూ ప్రభాస్ ఇప్పటికి వెయిట్ చేస్తున్నారు.  ప్రభాస్ ఖాతాలో ఎప్పుడు ఇలాంటి మూవీ పడుతుందో అంటూ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: