
మెగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. సాయిధరమ్ తేజ్ ఊహించిన నిర్ణయం..టోటల్ లైఫ్ కోలాప్స్..!?
కానీ ప్రభాస్ మాత్రం అసలు ఏం మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకునిళ్లిపోతున్నాడు . అయితే ఇలాంటి మూమెంట్లోనే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో రీసెంట్గా మెగా హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్త వైరల్ గా మారింది. ఈ మెగా హీరో పెళ్లి చేసుకోడట . ఆయన పెళ్లి చేసుకోకుండా అలానే సింగిల్ గా ఉండిపోతాడట . ఇంట్లో వాళ్ళు పదే పదే పెళ్లి అంటూ విసిగిస్తూ ఉండడంతో పెళ్లి అనే టాపికే ఇక ఎత్తద్దు అని పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతాను అని తెల్చి చెప్పేశాడట.
గతంలో ఓ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించాడు సాయిధరమ్ తేజ్ అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆమె ఇంగ్లీష్ హీరోయిన్ కావడంతో మెగా కుటుంబ సభ్యులు వాళ్ల పెళ్ళికి ఒప్పుకొనే ఒప్పుకోలేదు అంటూ కూడా వార్తలు వినిపించాయి . ఆ కోపంతోనే సాయి ధరమ్ తేజ్ అస్సలు పెళ్ళే చేసుకొను అంటూ తేల్చి చెప్పేసాడట . ఇన్నాళ్లు సాయిధరమ్ తేజ్ పెళ్లి ఎప్పుడొ ఒకసారి చేసుకుంటాడు ఈ రోజు కాకపోతే రేపు అని అనుకునే వాళ్ళు . ఇప్పుడు అస్సలు పెళ్లే చేసుకోడూ అనే వార్తలు వినిపిస్తూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా..? హీరో అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు..!