
మహేష్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నమ్రత.. ఆ విషయంలో మహేష్ అదృష్టవంతుడే!
మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ కు సైతం నమ్రత హాజరు కాకూడదని షరతులు విధించారని సమాచారం అందుతోంది. నమ్రత తన పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తూ వాళ్లు కెరీర్ పరంగా సక్సెస్ సాధించడానికి తన వంతు సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యామిలీ లైఫ్ ను సైతం ఒకింత త్యాగం చేస్తున్నారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఎన్నో హిట్ సినిమాల సక్సెస్ వెనుక నమ్రత కృషి ఉందనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు పారితోషికం సైతం 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ కు చేరిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ ఒక్క సినిమా కోసమే ఐదేళ్ల సమయం కేటాయిస్తున్నారు.
మహేష్ బాబు వయస్సు ప్రస్తుతం 49 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మాత్రం తిరుగుండదని చెప్పవచ్చు. మహేష్ తో సినిమాలను తెరకెక్కించడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ కోసం కష్టపడుతున్న నమ్రతను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభ్బిప్రాయపడుతున్నారు. మహేష్ నమ్రత ఒకరి కోసం మరొకరు పుట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.