
తమ ఆస్తులతో భర్తల్ని మించిపోయిన హీరోయిన్లు ఎవరంటే..?
కత్రినా కైఫ్ ఈమె ఆస్తులు కూడా దాదాపు 230 కోట్లు .. ఈమె భర్త విక్కీ కౌశల్ ఆస్తులు రూ . 40 కోట్లు .. కత్రినా భర్త విక్కీసంపదించన దాని కంటే ఈమె ఎక్కువ సంపాదన కలిగి ఉంది . బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జంట ఆస్తులు రూ . 183 కోట్లు ఈమె భర్త జీన్ గుడ్‌ఎనఫ్ కంటే మూడు రేట్లు ఎక్కువ ధనవంతురాలు గా ఈమె సంపాదన ఉంది . మరో బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ , రన్బీర్ కపూర్ జంట లో కూడా భర్త కంటే ఆలియా ఆస్తులు రూ. 550 కోట్లు .. భర్త రణ్‌బీర్ ఆస్తులు రూ . 245 కోట్లు .. ఇలా ఈమె తన భర్త కంటే అధికంగా సంపాదిస్తుంది . ఇలా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో భర్తల కంటే అధికం గా సంపాదిస్తున్న హీరోయిన్ల లిస్టు ఇలా ఉంది .