టాలీవుడ్ ఇం డస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నంద మూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ అనే సిని మాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయి న ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది . ఇ కపోతే ఈ సినిమా భారీ విజయం అందుకున్న తర్వాత కొంత కాలానికే ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని రూపొం దించ బోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే అఖండ సిని మా తర్వాత బాలకృష్ణ ఇప్పటికే వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి , డాకు మహారాజ్ అనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.
ఇక బోయపాటి శ్రీను "స్కంద" అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ హాఫ్ షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లోని రెండు యాక్షన్స్ సన్నివేశాలకు అద్భుతమైన క్రేజ్ కలిగిన ఫైట్ కొరియో గ్రాఫర్స్ అయినటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కొరియో గ్రఫీ చేసినట్లు తెలుస్తోంది.
విరు ఈ సినిమా లోని ఫస్ట్ ఆఫ్ లో హీరో ఇంట్రడక్షన్ యాక్షన్ సన్నివేశాన్ని మరియు ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాన్ని కొరియో గ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు కూడా అద్భుతంగా వచ్చినట్లు , ఈ రెండు యాక్షన్స్ సన్నివేశాల ద్వారా ప్రేక్షకులకు గూస్ బాంప్స్ రావడం పక్కా అని తెలుస్తుంది.