భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన నటుడు రాకింగ్ రాకేష్.. అలా చేయడంతో?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న రాకింగ్ రాకేష్ సుజాతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2023 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన రాకేష్ సుజాతల పెళ్లి జరిగింది. వీళ్లిద్దరి పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు కాగా పెళ్లి తర్వాత కూడా ఈ జోడీ అన్యోన్యంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో రాకింగ్ రాకేష్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
పెళ్లిరోజు ఒక మధుర జ్ఞాపకమని ప్రేమగా మొదలై బంధంగా ముడిపడి బాధ్యతగా జీవితంలో సగభాగమై అన్నీ తానై నడిపుస్తున్న మా ఇంటి మహాలక్ష్మికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అని రాకింగ్ రాకేష్ వెల్లడించారు. మీ అందరి ఆశీస్సులతో మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు అని రాకింగ్ రాకేష్ వెల్లడించారు. రాకింగ్ రాకేష్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాకింగ్ రాకేష్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. రాకింగ్ రాకేష్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాకింగ్ రాకేష్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. రాకింగ్ రాకేష్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాకింగ్ రాకేష్ కు బీ.అర్.ఎస్ పార్టీ సపోర్ట్ ఉందని గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. రాకింగ్ రాకేష్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉండటం గమనార్హం.