అంజలి ఈ రేంజ్లో రెచ్చిపోయింది ఏంటి.. మరి ఆ స్థాయిలో అందాల ఆరబోత..?

frame అంజలి ఈ రేంజ్లో రెచ్చిపోయింది ఏంటి.. మరి ఆ స్థాయిలో అందాల ఆరబోత..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన కూడా తమిళ సినిమాల ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం అంజలి ఓ వైపు తెలుగు మరో వైపు తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తోంది. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మంచి అంచనాల నడుమ విడుదల ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.


ఇకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ ముద్దుగుమ్మ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ అంజలి ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం అంజలి నటించిన మద గజ రాజా మూవీ ని ఈ సంవత్సరం పొంగల్ కానుకగా మొదట తమిళ్ లో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయింది.


ఇకపోతే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అనేక సందర్భాలలో ఆకట్టుకున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద , నడుము అందాలు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు  సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: