చిరంజీవి పేరును మొబైల్ లో రామ్ చరణ్ ఎలా సేవ్ చేసుకున్నాడా.. ఉండాల్సినోడే రా బాబు..!
అంతలా ఆయన రకరకాల పేర్లతో సేవ్ చేసుకుంటూ ఉంటారు . ప్రజెంట్ ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన వార్త కావడంతో జనాల ఆ వార్తను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి పేరుని ఏ విధంగా సేవ్ చేసుకున్నాడు..? అంటూ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే చిరంజీవి అంటే మొదటి నుంచి రాంచరణ్ కి స్పెషల్ గౌరవం అది అందరికీ తెలిసిందే . ఎంత జోబియాల్ గా సరదాగా ఉన్న ఆయనకు ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇస్తూనే ఉంటారు .
అయితే చిరంజీవి పేరు రామ్ చరణ్ "నాన్న గారు" అంటూ సేవ్ చేసుకున్నారట . చాలామంది డాడ్ అంటూ సేవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ రాంచరణ్ మాత్రం నాన్నగారు అంటూ ఆయన మొబైల్లో తండ్రి పేరు సేవ్ చేసుకున్నారట. ఈ విషయం తెలుసుకున్నాక జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు . ఎంత గ్లోబల్ స్థాయికి ఎదిగిన నువ్వు ఓ కొడుకు వేగా.. నీకు ఆయన తండ్రిగా.. మీ ఇద్దరు బాండింగ్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ కోరుకుంటున్నాము అంటూ ఆశీర్వదిస్తున్నారు. ప్రసెంట్ బుచ్చి బాబు సనా తో తెరకెక్కే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు చరణ్. చిరంజీవి "విశ్వంభర" సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు..!!