17 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 15.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 12.61 కోట్లు , ఉత్తరాంధ్రలో 11.08 కోట్లు , ఈస్ట్ లో 7.19 కోట్లు , వెస్ట్ లో 5.27 కోట్లు , గుంటూరులో 8.3 కోట్లు ,
కృష్ణ లో 5.48 కోట్లు , నెల్లూరు లో 3.47 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 17 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68.38 కోట్ల షేర్ , 107.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ
మూవీ కి 17 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 4.19 కోట్లు , ఓవర్సీస్ లో 8.19 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లో 80.76 కోట్ల షేర్ ... 133.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ
మూవీ 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 1.24 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ
మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.