
షాక్: న్యూడ్ గా నటించేందుకు.. సిద్ధమైన స్టార్ హీరోయిన్.. కానీ..?
సైకో చిత్రం తర్వాత మిస్కిన్ తెరకెక్కించిన సినిమా ఇది కావడంతో భారీ బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాలేదు.. కానీ ఈ సినిమా గురించి ఆండ్రియా గురించి కొన్ని విషయాలు మిస్కింగ్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిసాసు2 సినిమా కథ విన్నాక ఆండ్రియా నగ్నంగా నటించేందుకు కూడా అంగీకరించిందని వెల్లడించారు. పాత్రను పండించడం కోసం ఆమె ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమయ్యింది. ఎక్కడ వెనక్కి తగ్గే నటి కాదు అని తెలిపారు.
న్యూడ్ సన్నివేశాలకు సంబంధించి ఫోటోషూట్ లు కూడా చేయాలనుకున్నారట కానీ ఆమె పాత్ర నగ్నంగా చూపిస్తే ఖచ్చితంగా సమాజంలో చెడుగా వెళుతుందేమో అని భయపడి ఆ ఛాన్స్ తీసుకోలేదట. మీడియా ముందు చాలా బోల్డ్ గా మాట్లాడే మిస్కిన్ చెప్పిన ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలి కానీ.. ఒకవేళ నిజంగా ఆండ్రియాతో నగ్న సన్నివేశాలు తీసి సినిమా రిలీజ్ చేస్తే.. మంచి బిజినెస్ కూడా జరిగేది కదా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.. ఒకవేళ డైరెక్టర్ మీస్కిన్ ఆండ్రియా తో ఇలా తీయాలి అనుకుంటే ఇలా చెప్పి చేయాల్సిన అవసరం లేదంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ నిజంగానే వెనక్కి తగ్గారా లేదా అన్నది సినిమా విడుదలవుతే తెలుస్తుంది.