సీనియర్ హీరోలలో నాగార్జున మాత్రమే బ్యాలెన్స్.. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ సాధిస్తారా?
బాలయ్య డాకు మహారాజ్ మూడు రోజుల్లోనే ఏకంగా 57 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తొలిరోజే ఏకంగా 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. సీనియర్ హీరోలలో నాగార్జున మంచి హిట్లను అందుకున్నా ఈ మధ్య కాలంలో భారీ రేంజ్ హిట్లు అయితే దక్కలేదు.
కుబేర, కూలీ సినిమాలతో నాగార్జున ఖాతాలో భారీ హిట్లు చేరే అవకాశం అయితే ఉన్నా సోలో హీరోగా నాగార్జున సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న నాగార్జున కెరీర్ పరంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించాల్సి ఉంది.
నాగార్జున కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చుడాల్సి ఉంది. నాగార్జున రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. నాగార్జున భవిష్యత్తు సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. నాగార్జునను అభిమానించే వాళ్లు ఎక్కువమంది ఉన్నారు. ఇతర భాషల్లో సైతం నాగార్జునకు క్రేజ్ పెరుగుతోంది. నాగార్జున భవిష్యత్తు సినిమాలతో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. నాగచైతన్య, అఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.