షాక్: ప్రముఖ యూట్యూబర్ కి 20 ఏళ్లు జైలు శిక్ష..!
ముఖ్యంగా ఆమెను చెల్లి అంటూ లోపర్చుకున్నారని అనంతరం ఆ బాలిక గర్భం దాల్చడంతో 2021 ఏప్రిల్ 16న ఆ బాలిక తరలి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి పెందుర్తిలో ఫిర్యాదు చేసిందట. ఈ కేసు పైన విచారణ చేపట్టిన పోలీసులు సైతం ఫన్ బకెట్ భార్గవ్ పైన దిశా ఫోక్సో చట్టం కేసులో నమోదు చేయడం జరిగిందట. అయితే అతనితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్ కి పేరు వచ్చినప్పటికీ వారిని అసలు గౌరవించారని అతడు అని చాలామంది అమ్మాయిలు కూడా తెలియజేయడంతో కోర్టు సంచలన తీర్పు ఇచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా మైనర్ బాలికపైన లైంగిక దాడి పాల్పడిన ఈ కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కి ఏకంగా 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. దీనిపైన ఈరోజు విశాఖపట్నం జిల్లా ఫోక్సో కోర్టు 20 ఏళ్ల పాటు కఠిన కారగార శిక్షణ విధించిందట.అలాగే ఆ బాధిత బాలికకు సైతం నాలుగు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అంటూ కోర్టు వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా షాకీ గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబర్స్ పైన కూడా ఇలాంటి లైంగిక వేధింపుల కేసులు వినిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లోనైనా ఇకమీదట ఇలాంటివి జరగకుండా యూట్యూబర్స్ జాగ్రత్త పడతారేమో చూడాలి.