ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ హిట్ మూవీ ఏంటో ఇదే.. జస్ మిస్..!

Thota Jaya Madhuri
కొన్ని కొన్ని కాంబోస్ తెరపై చూడడానికి చాలా చాలా బాగుంటాయి . అలాంటి కాంబోస్ మళ్లీమళ్లీ తెరకెక్కితే ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.  కానీ కొంతమంది హీరోస్ తో ఎన్నిసార్లు కాంబో ని సెట్ చేసిన అవి సెట్ అవ్వవు . రీజన్ ఏంటో తెలియదు కానీ అలా సెట్ అయిన సినిమాలు ఎన్నెన్నో ఆఖరి వరకు వచ్చి లాస్ట్ లో ఫెయిల్ అయిపోయాయి. అలాంటి ఒక కాంబో నే పవన్ కళ్యాణ్ - జూనియర్ ఎన్టీఆర్ . ఇద్దరికీ ఇద్దరే..ఏ విషయంలో తీసి పడేయలేం.. ఇద్దరు  సూపర్ స్టార్ హీరోలే.


మంచి ఫ్యాన్ బేస్ ఉంది . ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇద్దరితోపైన యాక్టర్లు . వీళ్ళిద్దరి కాంబోలో ఒక్క సినిమా అయినా రాకపోతుందా..? అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . కానీ ఎందుకో ఆ టైం మాత్రం రావడం లేదు . అయితే గతంలో వీళ్ళ కాంబోలో మాత్రం చాలా సినిమాలను సెట్ చేయడానికి ట్రై చేశారు దర్శకులు . అందులో బడా బడా డైరెక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒకరే కిషోర్ కుమార్ పార్థసాని.


ఈయన తెరకెక్కించిన "గోపాల గోపాల" సినిమాను జనాలు బాగా ఇష్టపడ్డారు . డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ కూడా పొగిడేసారు . నిజానికి ఈ సినిమాలో ముందుగా వెంకటేష్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. పవన్ కళ్యాణ్ పాత్రలో ఆయన్ని ఫిక్స్ చేసుకోవాలి అంటూ బాగా డిసైడ్ అయిపోయారట డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ కి స్టోరీ కూడా వివరించారట . కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ కథను సింపుల్గా రిజెక్ట్ చేశారట . ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకొని ఉండుంటే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రావలసిన సినిమా ఇదే అయ్యి ఉండేది. జస్ట్ మిస్ . ఆ తర్వాత కూడా చాలామంది దర్శకుడు ట్రై చేశారు.  కానీ ఇప్పటికీ సెట్ చేయలేకపోతున్నారు.  మరి వీళ్ళ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో వేచి చూడాల్సిందే..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: