టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ గట్టిగానే లాగుతుందిగా..?
కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడం తో ఈ బ్యూటీ కి సరైన క్రేజ్ రాలేదు .. ఆ తర్వాత బాలీవుడ్ లోనే వరుస అవకాశాలు అందుకుంటుంది .. అయితే భలే మంచి రోజు సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. అంతేకాకుండా తన అందాల తో యువతకు మెంటల్ ఎక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ .. ఇక ఈ బ్యూటీ పంజాబీ , హిందీ సినిమాలతో పాటు తెలుగు , మలయాళం సినిమాల్లోను నటించింది .. ఇక రీసెంట్గా వరుణ్ దామన్ , కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమాలో కూడా ఈమె నటించింది.
ఈ సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్గా చేసింది .. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది .. అడవి శేష్ నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . తాజా గా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు . ఇక వామిక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారనుందని తెలిసింది తన అందాల తో పాటు నటనతోను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటుందని తెలిసింది . ఇక అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ తన అందాలు ఆర్బోస్తోంది.