తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కామ్నా జెఠ్మలానీ ఒకరు. ఈ ముద్దు గుమ్మ అనేక తెలుగు సినిమాలలో నటించింది . అందులో భాగంగా ఈమె కొన్ని సంవత్సరాల క్రితం గోపీచంద్ హీరోగా రూపొందిన రణం అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అందులో ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది.
ఇక ఈ మూవీ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించినా రణం స్థాయి విజయాలు ఈ బ్యూటీ కి దక్కలేదు. దానితో మెల్లి మెల్లిగా ఈమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ నటి తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఇకపోతే ఈమె సినిమాల్లో నటించకపోయిన సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తోంది. వాటిలో చాలా శాతం వైరల్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అది అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తుంది. ఇక ఈ నటి సినిమాలకు దూరం అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ కూడా అదిరిపోయే రేంజ్ అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.