వామ్మో..మహేశ్ బాబు డైలీ అలాంటీ ట్యాబ్లేట్స్ వేసుకుంటారా..? నమ్రతనే పక్కన ఉండి ఇస్తుందా..?

Thota Jaya Madhuri
చాలామంది స్టార్ సెలబ్రిటీస్ మెడిసిన్స్ కి దూరంగా ఉంటారు అన్న విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . స్టార్ట్ సెలబ్రిటీస్ ఏ కాదు కామన్ పీపుల్స్ కూడా కొంతమంది టాబ్లెట్స్ ను ఎక్కువగా వాడకూడదు అని దానివల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లు అవుతుంది అని చాలా చాలా న్యాచురల్ టిప్స్ ను ..రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం మెడిసిన్ కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు . స్టార్ సెలబ్రిటీస్ కూడా అంతే .. ముందు నాచురల్ గా ఆ ప్రాబ్లం ని క్యూర్ చేసుకునేందుకు ట్రై చేస్తారు.  ఒకవేళ అలా కాని పక్షంలో సెకండ్ ఆప్షన్ కింద మెడిసిన్ కి వెళ్తూ ఉంటారు.  మహేష్ బాబు సైతం అలా సెకండ్ ఆప్షన్ కింద వెళ్లి డైలీ మెడిసిన్స్ వేసుకుంటారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబుకి ముందు నుంచి సైనస్ ప్రాబ్లం ఉందట.  ఆ కారణంగా ఆయన ఎక్కువ కూల్ క్లైమేట్ తట్టుకోలేరట . మరీ ముఖ్యంగా కూల్ పదార్థాలకి.. స్వీట్స్ కి ఆయన ఎప్పుడు దూరంగానే ఉంటారట . అయితే మహేష్ బాబుకి సైన్స్ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోవడంతో ఆయన వింటర్ సీజన్ వస్తే చాలు సైనస్ కి సంబంధించిన టాబ్లెట్స్ ను క్రమం తప్పకుండా మర్చిపోకుండా వేసుకుంటారట . నమ్రతానే పక్కనే ఉండి మరీ గుర్తు చేస్తుందట . ఒక్కరోజు అలాంటి టాబ్లెట్ వేసుకోకపోయినా సరే మహేష్ బాబుకి వెంటనే హెడేక్ రావడం .. దాని కారణంగా కళ్ళు రెడ్ గా అయిపోవడం..బ్రీతింగ్ ప్రాబ్లం లాంటిది వచ్చేస్తూ ఉంటాయట.
చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్ బాబుని ఈ సైనస్ ప్రాబ్లం బాగా వేధిస్తుందట . సోషల్ మీడియాలో మహేష్ బాబు కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . నమ్రత - మహేశ్ బాబు చాలా అన్యోన్యంగా ఉంటారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటున్న కపుల్స్ ఈ జంటను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటుంటారు జనాలు. మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్లో పాల్గొనబోతున్నారు . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి . అయితే రాజమౌళి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాల లుక్స్ ఒకటి కూడా బయటికి రాకుండా పక్కాగా ప్లాన్ చేశాడు. మహేష్ బాబు లుక్స్ బయటపడిపోతాయి అన్న భయం కారణంగానే ఆయన ఈ విధంగా చేశారట..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: