పెళ్లికి ముందే అన్నీ .. 17 ఏళ్ళకే మ్యారేజ్ .. 47 ఏళ్ల వయసులో మరో పెళ్లి .. ఈ హీరోయిన్ ఎవరంటే..?

Amruth kumar
ఇక చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి .. వెండి తెర‌పై తమ అందం అభినయంతో కట్టిపడేసే సినీ తరల జీవితాల్లో ఎన్నో ఊహించని మలుపులు సంఘటనలు జరుగుతూ ఉంటాయి .. కానీ వారి జీవితంలో ఎన్నో కష్టాలు విమర్శలు అవమానాలు ఎదుర్కొని తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని గొప్ప నటులుగా మారుతారు .. కానీ ఇప్పుడు చెప్పబోయే బాలీవుడ్ బ్యూటీ గురించి ఎప్పుడూ అన్నిచోట్ల హాట్ టాపిక్ గా చర్చ జరుగుతూనే ఉంటుంది .. కేవలం తెరపై పాత్రలతోనే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది .. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తలు హాట్ టాపిక్ గా నిలిచింది .. 17 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంది .. కానీ అంతకుముందే ప్రెగ్నెంట్ అయిందని ప్రచారం వచ్చింది ..

ఇక‌ ఇప్పుడు 47 సంవత్సరాల వయసులో మరోసారి పెళ్లి చేసుకుంటాకి రెడీ అవుతుందిది .. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరు తెలుసా .. ఇంత‌కి ఆమె మరి ఎవరో కాదు బాలీవుడ్ నటి మహి గిల్ .. ఇక బ్యూటీ బోల్డ్, డిఫరెంట్ హెయిర్‌కట్స్‌లో తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది .. అలాగే ఈమె నటించిన సినిమాలు సీరియల్స్ , వెబ్ సిరీస్ లు మంచి విజయం సాధించాయి .. దేవ్ డి సినిమా ద్వారా మహికి బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది .. అలాగే ఈమె తన సినీ జీవితంలో పాజిటివ్ , నెగిటివ్ , బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా నటించింది .. అలాగే మహికి పోసింబా వెబ్ సిరీస్ తో బాగా పేరు తెచ్చుకుంది .. అయితే మహి తన సినిమాలు కంటే నిజ జీవితం గురించి ఎక్కువగా వార్తల్లో హైలైట్ అయింది. మహి 17 ఏళ్ల వయసులోనే మొదటిసారి పెళ్లి చేసుకుంది .. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూ ఈమె మాట్లాడుత.. పెళ్లికి ముందే తాను ఒక కూతురుకు జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చింది.

ఆమె పేరు వీరోనిక ఆమె వయసు 5  సంవత్సరాలు .. మహి 17 ఏళ్ల వయసులో మొదటిసారి పెళ్లి చేసుకుంది అయితే ఈ బంధం ఎక్కువ కాలం ఉండలేదు .. ఆ తర్వాత ఓ ప్రముఖ బిజినెస్ మాన్ ను ప్రేమించింది .. ఇప్పుడు మహి వయసు 47 సంవత్సరాలు ఈ సమయంలో తన ప్రియుడ్ని మరోసారి పెళ్లి చేసుకునేందుకు ఈ సీనియర్ బ్యూటీ సిద్ధమయింది .. ఇక 2019లో మహిగిల్, రవికేసర్‌తో  కనిపించారు ఆ సమయంలో ఈ ఇద్దరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారారు .. ఇక అంతలోనే 2023లో మహి , రవికేసర్ మధ్య ప్రేమాయణం అంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. మహికి 2003లో అమితోజ్ మాన్ దర్శకత్వం వహించిన ‘హవైన్’  సినిమాతో తొలిసారిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.. ఆ త‌ర్వాత మహి గిల్ తదుపరి మహేష్ మంజ్రేకర్ 1962: ది వార్ ఇన్ ది హిల్స్‌లో అభయ్ డియోల్, సుమీత్ వ్యాస్, ఆకాష్ తోసర్ సరసన నటించనున్నారు.

auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by Mahie Gill (@mahieg)



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: