ఓరి నాయనో .. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లక్ష్మి మామూలుగా లేదుగా .. మరి ఇంతలా టెంప్ట్ చేస్తుంది ఏంటి గురు..?

Amruth kumar
టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలకు కేరాఫ్ అడ్రస్ .. ఆయన దర్శకత్వంలో తెర్కక్కిన సినిమాలన్నీ మంచి విజయాలు సొంతం చేసుకుంటాయి .. అలాగే  శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు కూడా రోజువారి జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి .. మన చుట్టుపక్కల జరిగే కథలను ఆధారంగా  శేఖర్ కమ్ముల సినిమాలు తీస్తారు .. ఇక ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా మన మధ్య తిరిగే సాధారణ అమ్మాయిల్లా ఉండేలా చూసుకుంటారు శేఖర్ .. ఆనంద్ సినిమా నుంచి మొదలుపెడితే మొన్న వచ్చిన లవ్ స్టోరీ వరకు ప్రతి సినిమా కూడా అంతే .. ఇక  శేఖర్ కమ్ముల తెర్కక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కూడా అంతే మన మధ్య జరిగే కొన్ని అందమైన ప్రేమ కథలు ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించాడు దర్శకుడు.

ఇక ఈ సినిమాలో జంటగా నటించిన అభిజిత్- షగున్ కౌర్, సుధాకర్-జారా సాశ్ అందరికీ గుర్తుండే ఉంటారు .. అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరోలు ఒకటి రెండు సినిమాల నటించారు . కానీ హీరోయిన్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు .. ఇక ఈ సినిమాలో సుధాకర్ కు జంటగా నటించిన లక్ష్మీ అలియాస్ జారా సాశ్.  .. సినిమాలకు దూరంగా వెళ్లిపోయింది .. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఈ చిన్నది తన అందంతో మెప్పించింది తన అమాయకపు అమ్మాయి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది.

అయితే ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మాత్రం కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతుంది .. జారా సాశ్ ను ఇప్పుడు ఆమెను గుర్తుపట్టడం కష్టమే . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో పద్దతిగా లంగాఓణిలో కనిపించిన ఈ భామ. బయట ఎంతో హాట్ గురూ..! ఇప్పుడు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను తేగా షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతలా మారిపోయిందేంటీ అంటూ అవాక్ అవుతున్నారు.

auto 12px; width:50px;">
View this post on Instagram
A post shared by Zara Shah (@iamzarashah)



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: