2025 లో తలకిందులుగా తపస్సు చేసిన సరే ఆ హీరోయిన్ ని ఏ హీరో కూడా దేకనే దేకడు..ఎందుకంటే..?
కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . దానికి కారణం ఆమె తీసుకునే డెసిషన్సే . కెరియర్ స్టార్టింగ్ లో సినిమా హిట్ కొట్టడానికి అల్లాడిపోయిన ఈ ముద్దుగుమ్మ . ఆ తర్వాత ఎలాగోలా తన స్థానాన్ని దక్కించుకుంది. మళ్లీ ఫ్లాప్స్ అంటూ ఐరన్ లెగ్గానే ట్యాగ్ చేయించుకుంది. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ వస్తుంది. అయితే మళ్లీ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో నటించాలి అంటూ ట్రై చేస్తుందట.
దీంతో జనాలు మండిపడిపోతున్నారు . కష్టపడితే మళ్ళీ అవకాశాలు వచ్చాయి. చేతిలో ఉండేది మూడే సినిమాలు. ఆ మూడు సినిమాలలో హిట్ అయ్యేది ఏవో ఆ దేవుడికే తెలియాలి . మరి ఇలాంటి మూమెంట్లో ఈ రిస్క్ అవసరమా ..? నువ్వు గాని అలా చేస్తే తలకిందలుగా తపస్సు చేసిన సరే ఇక నిన్ను ఏ హీరో కూడా తన సినిమాలో పెట్టుకునే పెట్టుకోడు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూజా హెగ్డే కి 2025 కలిసి రాదు ఏమో అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.