ఇలియానాలా అలాంటి పని చేయబోతున్న నిహారిక.. మెగా పరువు ఇక పూర్తిగా పోయినట్లేగా..!?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఏ వార్త అయినా సెకండ్ లోనే ట్రెండ్ అయిపోతుంది . ఆ విషయం అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఏ స్టార్ సెలబ్రెటీకి సంబంధించిన వార్త అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉండడానికి కారణం జనాలలో ఆ సెలబ్రిటీకి ఉన్న క్రేజీ పాపులారిటీ అని చెప్పాలి . మరి ముఖ్యంగా ఇలియానా ఇప్పుడు సినిమాలు చేయడం లేదు . కానీ ఇలియానా ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోతది. ఆ విషయం అందరికీ తెలుసు. ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్ ఎందుకు సడన్గా కెరియర్ ఇలా మార్చేసుకుంది ..? అని చాలామంది బాధపడ్డారు కూడా.


అలాంటి ఇలియానా పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చి షాక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ విషయం పక్కన పెడితే ఇలియానా తన కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలను ఓకే చేసింది . ఆ తర్వాత మాత్రం ఫ్రెండ్షిప్ కోసం కంటెంట్ లేకపోయినా సినిమాలను కూడా ఓకే చేస్తూ.. నటిస్తూ.. తన కెరియర్లో ఫ్లాప్స్ అందుకుంది . ఆ కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు . అయితే ఇలియానా లాగే మెగా డాటర్ నిహారిక కూడా రాంగ్ స్టెప్ వేస్తుంది అంటున్నారు జనాలు.


నిహారిక భర్తకు విడాకులు ఇచ్చేసిన తర్వాత వెబ్ సిరీస్ లు ప్రొడ్యూస్ చేస్తుంది . అలాగే కొన్ని సినిమాలలో నటిస్తుంది . బోల్డ్ గా నటించడానికి కూడా ఓకే చెబుతుంది . అయితే రీసెంట్గా నిహారిక తన ఫ్రెండ్ కోసం భారీ రిస్క్ చేసిందట . అసలు కంటెంట్ లేని వెబ్ సిరీస్ కోసం కోట్లు దారపోస్తుందట . ఇది నిజంగా చాలా చాలా రాంగ్ స్టెప్ అంటున్నారు అభిమానులు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా కోట్లు ఓ  వెబ్ సిరీస్ కి ఖర్చు చేయడం లేదు ..నిన్నకాకమున్న ఇండస్ట్రీ లోకి వచ్చి నువ్వు అలా ఎలా చేయగలవు..? అది నిజంగా నీకు బ్యాడ్ పేరు తీసుకొస్తుంది.. అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . అయితే మొదటి నుంచి ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసే నిహారిక ఎంత మంది చెప్పినా ఆ ఫ్రెండ్ కోసం ఈ వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటూ డిసైడ్ అయిందట . దీంతో ఈ వెబ్ సిరీస్ ఫ్లాప్ అయితే మరొకసారి నిహారికను ట్రోల్ చేయడం కన్ఫామ్  అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: