నో డౌట్ 2025 లో ఈ తెలుగు హీరో కెరియర్ సంకనాకిపోతాది.. అడుక్కుతినాల్సిందే..!
అయితే 2024 లో ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా స్టార్స్ లో ట్రోల్లింగ్ కి గురయ్యారు బాధపడ్డారు అన్న విషయం అందరికీ తెలుసు. అయితే 2025 లో అలా జరగకుండా ఉండాలి అంటూ కొన్ని కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు కొన్ని కొన్ని లీగల్ యాక్షన్స్ స్పీడ్ అప్ చేస్తున్నారు . అయినా సరే కొంతమంది ఆకతాయిలు మాత్రం దారుణాతి దారుణంగా స్టార్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఒక తెలుగు హీరో ఆ ఆకతాయిలు చేతికి అడ్డంగా బుక్ అయిపోయాడు .
మరి ముఖ్యంగా 2022 నుంచి ఒకటంటే ఒక్క హిట్ అందుకొని ఈ హీరో .. ఆ డైరెక్టర్ తో సినిమా ఓ కే చేశాడూ.. ఇదిగో ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి . కానీ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, అంతే కాదు ఈ రోజుల్లో తమ పని తాము చూసుకోవడమే పెద్ద విషయం అయినా సరే తన సినిమాల పని తాను చూసుకోకుండా పక్క హీరోలకి హెల్ప్ చేస్తూ తన కెరియర్ ని పట్టించుకోకుండా మానేస్తున్నాడు .దీంతో కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు. నో డౌట్ 2024 ఎలాగో సంకనాకిపోయింది అదేవిధంగా 2025 కూడా ఈయన కెరియర్లో వన్ ఇయర్ వేస్ట్ అయిపోయినట్టే .. ఇలాగే పక్క హీరోలకి సపోర్ట్ చేస్తూ తన సినిమాని స్పీడ్ అప్ చేసుకోకపోతే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకనైనా మేలుకో బ్రదర్ అంటూ కూసింత ఓవర్గా ఘాటుగానే సజెషన్స్ ఇస్తున్నారు జనాలు..!!