రష్మిక కి ఊహించిన షాక్.. అలాంటి గిఫ్ట్ పంపిన స్టార్ డైరెక్టర్.. పేరంట్స్ బూతులు..!?

Thota Jaya Madhuri
రష్మిక మందన్నా.. పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా పుష్ప2 సినిమా హిట్ అవ్వడం.. ఆ తర్వాత ఆమె క్రేజ్ వేరే లెవెల్లోకి వెళ్లిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప 2 సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కిందో ఎలాంటి క్రేజీ పాపులారిటీ వచ్చిందో అంతకు డబల్ స్థాయిలోనే రష్మిక మందన్నా కూడా ఫామ్ - పబ్లిసిటీ - పాపులారిటీ దక్కించుకుంది . మరీ ముఖ్యంగా శ్రీవల్లి పాత్రలో పుష్పరాజ్  భార్య పాత్రలో లీనం అయిపోయి నటించింది.


అసలు తగ్గేదే లే అన్న రేంజ్ లోనే దూసుకుపోయింది.  అలాంటి రష్మిక మందన్నా ప్రజెంట్ బాలీవుడ్ - టాలీవుడ్ -కోలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ తో జరుపుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.  అయితే న్యూ ఇయర్ సందర్భంగా రష్మికకు స్టార్ డైరెక్టర్ ఊహించిన గిఫ్ట్ పంపించి పేరెంట్స్ ముందు పరువు తీసేసినట్లు అయింది అన్న వార్త బాగా వైరల్ గా మారింది. రష్మిక మందన్నా అంటే చాలామంది స్టార్ట్ డైరెక్టర్స్ కి అదొక అభిమానం . అది ఎందుకో కూడా అందరికీ తెలుసు . అయితే అందరికన్నా రష్మిక అంటే బాగా ఇష్టం సందీప్ రెడ్డివంగా కి..అంటూ  ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది .


"అనిమల్" సినిమా హిట్ అవ్వడానికి రన్బీర్ కపూర్ అంత కారణమో.. అలాంటి సీన్స్ ఓకే చేసిన రష్మిక మందన్నా కూడా అలానే కారణమంటూ చాలామంది మాట్లాడుకున్నారు . అయితే న్యూ ఇయర్ సందర్భంగా 2023 లో రిలీజ్ అయిన "అనిమల్" సినిమా సూపర్ డూపర్ హిట్ విషయాన్ని గుర్తు చేస్తూ సందీప్ రెడ్డి వంగ.. అనిమల్ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ని అదే విధంగా చాక్లెట్స్ అదే విధంగా ఒక సర్ప్రైసింగ్ వాచ్ ని గిఫ్ట్ గా పంపించారట . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సందీప్ రెడ్డివంగా పంపించిన ఫోటోలలో రష్మిక - రన్బీర్ లిప్ కిస్ పెట్టుకుంటున్నవి.. రష్మిక టాప్ తీసేసి రన్బీర్ తో రొమాంటిక్ గా ఉన్నవి కూడా ఫొటోస్ ఉన్నాయట . ఈ ఫొటోస్ తల్లిదండ్రుల ముందు చూసి బాగా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అయిందట . ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ అయిన మూమెంట్లో రష్మిక మందన్నాకు ఇక ఇలాంటి పాత్రలు చేయొద్దు అంటూ తండ్రి వార్నింగ్ కూడా ఇచ్చాడు అంటూ వార్తలు వినిపించాయి. మరొకసారి అలాంటి ఫొటోస్ తండ్రి ముందే బయట పడడంతో రష్మిక బాగా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యిందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: