స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి ని వాడుకొని వదిలేసిన స్టార్ హీరో..!
హీరోయిన్ శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్ ల ప్రేమ వివాహం గురించి శిల్పా శెట్టి తనని అక్షయ్ కుమార్ వాడుకున్నారని పలు రకాల సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ తో మై ఖిలాడి తూ అనాడి సినిమా లో నటించారట.ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ జోడికి బాలీవుడ్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని బాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. కానీ ఆ సమయంలోనే అక్షయ్ కుమార్ మరొక హీరోయిన్ రవీనా టాండన్ తో డేటింగ్ చేస్తున్నారట. ఈ విషయం శిల్పా శెట్టి తెలిసి చాలా మనస్థాపానికి గురైందట.
ఈ విషయాన్ని 2000 సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూల శిల్పా శెట్టి నటుడు అక్షయ్ కుమార్ పైన పలు రకాల ఆరోపణలు చేసిందట. మోసం చేసి వదిలేసారని అతని నిజ స్వరూపం తెలియగానే అతనితో సంబంధాలు తెంచేసుకున్నానని తెలిపింది. అంతేకాకుండా అతనితో పని చేయడం కూడా మానేశానని వెల్లడించింది. అలాగే మరొక హీరోయిన్ ట్వింకిల్ కన్నాను వివాహం చేసుకున్నారు. ఇందులో తన మీద ఎలాంటి కోపం లేదంటే శిల్పా శెట్టి వెల్లడించింది.