బన్నీకి రెగ్యులర్ బెయిల్ రావడం సాధ్యమేనా.. రూ.2 కోట్లు ఇచ్చినా కేసు విత్ డ్రా చేయరా?
స్టార్ హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ రావాలని ఈ స్టార్ హీరో అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ మధ్యంతర బెయిల్ పై ఉన్నారనే సంగతి తెలిసిందే. బన్నీకి రెగ్యులర్ బెయిల్ రావడం సాధ్యమేనా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మరోవైపు బన్నీపై నమోదైన కేసు విత్ డ్రా చేసుకుంటారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాకపోవడం గమనార్హం.
బన్నీకి రెగ్యులర్ బెయిల్ రాకపోతే ఏం చేస్తారనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయల నుంచి 240 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 2025 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మొదలుకానుందని సమాచారం అందుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. బన్నీ ఈ కేసుల నుంచి బయటపడితే తర్వాత సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బన్నీ రేంజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.
అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించి బాక్సాఫీస్ వద్ద తన పేరు మారుమ్రోగేలా చేస్తారేమో చూడాలి. మల్టీస్టారర్ సినిమాలకు మాత్రం అల్లు అర్జున్ దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. బన్నీ అంతకంతకూ ఎదుగుతున్న తీరును చూసి ఇతర స్టార్ హీరోలు సైతం షాకవుతున్నారు. స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.