కీర్తి సురేష్ : పెళ్ళై నెలరోజులు కాకముందే ప్రెగ్నెంట్,?
అయితే తాజాగా కీర్తి సురేష్ కు పెళ్లి అయిన నేపద్యంలో... ఆమె ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బేబీ పంపుతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు కొంతమంది నేటిజన్స్. పెళ్లయి నెలరోజులు కాకముందే... కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అయిందని... రచ్చ చేస్తున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ సమంత కూడా ప్రెగ్నెంట్ అంటూ... బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను వైరల్ చేశారు.
ఇక ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ ను చేశారు. ఆమె ప్రెగ్నెంట్ అంటూ రచ్చ చేస్తున్నారు. అయితే... ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI టెక్నాలజీని వాడి హీరోయిన్ కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అన్నట్లు.. ఫోటోలు క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఫోటోలను ఎవరు నమ్మకూడదని కూడా... ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మొత్తానికి పెళ్ళై నెలరోజులు కాకముందే ప్రెగ్నెంట్ అయింది అంటూ కీర్తి సురేష్ ఫోటోలు అయితే వైరల్ అయ్యాయి.