అక్కినేని కొత్త కోడలు శోభితపై సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే ఈ ట్రోలింగ్ చేస్తున్నది ఎవరో తెలియదు కానీ శోభిత ధూళిపాళ్లకి మాత్రం సోషల్ మీడియాలో దారుణమైన అవమానం జరుగుతుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శోభిత ధూళిపాళ్లకి సంబంధించిన ఫోటో చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.కానీ ఆ తర్వాత ఆమె తన రూపం మార్చుకొని కాస్త హాట్ గా తయారైంది. అయితే ఇప్పుడు చాలా హాట్ గా ఉన్నప్పటికీ శోభిత ధూళిపాలని కొంతమంది ఆకతాయిలు మీమ్స్,ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎంతో అందగాడైన నాగచైతన్య అసలు శోభిత ధూళిపాళ్లను ఎలా ప్రేమించారో అని, ఆమెని ఎలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారో మాకు ఇప్పటికే అర్థం అవడం లేదని ఎంతోమంది ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టి అక్కినేని కోడల్ని అవమానించారు..
అయినా కానీ శోభితా ధూళిపాళ్ల గానీ లేదా అక్కినేని ఫ్యామిలీ గాని ఈ ట్రోల్స్ ని పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా శోభితా ధూళిపాళ్ల కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఆమె పక్కనే బుల్లితెర జబర్దస్త్ లో మంచి గుర్తింపు సంపాదించిన ఓ కమెడియన్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ జబర్దస్త్ కమెడియన్ నీకంటే బాగున్నాడు అంటూ వాళ్ళిద్దరి ఫొటోస్ ని పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్లని ట్రోల్స్ చేస్తున్నారు.మరి ఇంతకీ శోభిత ధూళిపాళ్లను ఎవరితో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారయ్యా అంటే.. జబర్దస్త్ శాంతి స్వరూప్.. బుల్లితెరపై కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్ షో అందరికి తెలిసే ఉంటుంది.ఈ జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్నారు. జబర్దస్త్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది.
అలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో శాంతి స్వరూప్ కూడా ఒకరు.అబ్బాయి అయినప్పటికీ స్కిట్స్ కోసం ఆడవాళ్ళ గెటప్స్ వేస్తూ శాంతి స్వరూప్ అమ్మాయి అని అందరూ అనుకునేలా ఉంటారు. అయితే జబర్దస్త్ శాంతి స్వరూప్ ఫోటోలను అలాగే శోభిత ధూళిపాళ్ల ఫోటోలను పక్కపక్కనే పెడుతూ శోభిత ధూళిపాళ్లకంటే శాంతి స్వరూప్ బాగున్నాడు అంటూ శోభిత దూళిపాళ్లని ట్రోల్ చేస్తున్నారు.ఒకరకంగా శోభిత ధూళిపాళ్లకి అవమానమే అని చెప్పుకోవచ్చు.ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ అక్కినేని కోడలికి ఘోర అవమానం జరిగింది. జబర్దస్త్ కంటెస్టెంట్ కంటే నువ్వేమీ బాగాలేవంటూ ఆమెని ట్రోల్స్ చేస్తున్నారంటూ ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.