హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : ఆ సాంగ్స్ తో అదరగొట్టిన జానీ మాస్టర్.. స్టెప్స్ తోనే మ్యాజిక్ చేస్తున్నాడుగా!
త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ సినిమాలోని ధోప్ సాంగ్ కు సైతం జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడం గమనార్హం. అయితే ఈ సాంగ్ కు సంబంధించి జానీ మాస్టర్ కు క్రెడిట్ దక్కలేదు. జానీ మాస్టర్ ప్రస్తుతం పలు వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో క్రెడిట్ ఇవ్వలేదని తెలుస్తోంది. జానీ మాస్టర్ మాత్రం రాబోయే రోజుల్లో తాను ఈ వివాదం నుంచి బయటపడతానని చెబుతున్నారు.
జానీ మాస్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జానీ మాస్టర్ ఇతర కొరియోగ్రాఫర్లకు భిన్నంగా అడుగులు వేయడంతో పాటు తన స్టెప్స్ వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జానీ మాస్టర్ మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కావాలని భారీ విజయాలు సొంతం కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జానీ మాస్టర్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
జానీ మాస్టర్ వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం వల్ల జానీ మాస్టర్ కు కొత్త ఇబ్బందులు మొదలయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జానీ మాస్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఈ కొరియోగ్రాఫర్ కు క్రేజ్ మాత్రం భారీ స్థాయిలోనే ఉంది.