తెలుగు సినిమా పరిశ్రమ లో అద్భుతమై న క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా చాలా సంవత్స రాల పాటు కెరియ ర్ను కొనసాగించిన వారిలో రమ్యకృష్ణ ఒకరు . ఈమె కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు గా కెరీర్ ను కొనసాగించిన దాదాపు అందరి పక్కన ఆడి పాడి ఎన్నో విజయాలను అందుకొ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియ ర్ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది . ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఎన్నో సందర్భాలలో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రమ్యకృష్ణ అనేక సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే పైన పోటీలో రమ్యకృష్ణ తో ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఇప్పటికే ఆయన అనేక తెలుగు సినిమాల్లో నటించాడు. ఈయన చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ ను మొదలు పెట్టి ఇప్పటికి కూడా మంచి జోష్ లో కెరియర్ను తెలుగు సినిమా పరిశ్రమలో కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆ నటుడు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు. పైన ఫోటోలో రమ్యకృష్ణతో పాటు ఉన్న చిన్న పిల్లాడు బాలాదిత్య. బాలాదిత్య అనేక తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటించాడు. ఈయన ప్రస్తుతం కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ నటుడు తాజాగా మా ఊరి పొలిమేర పార్ట్ 1 , మా ఊరి పొలిమేర పార్ట్ 2 సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.