బాలయ్య కాకుండా నారా బ్రాహ్మణి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..మేడమ్ టేస్ట్ అదుర్స్..!
కాగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో బాలకృష్ణ ప్రెసెంట్ "డాకు మహారాజ్" సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నారో చూస్తున్నాం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు బాబీ ని డైరెక్టర గా వేరే లేవల్ లోకి తీసుకెళ్లబోతుంది అనడంలో సందేహమే లేదు. కాగా ఇలాంటి మూమెంట్ లోనే బాలయ్య కి బాలయ్య ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వార్తలు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
బాలకృష్ణ కూతుర్లు నారా బ్రాహ్మణి - తేజస్విని చాలా పద్ధతిగా ఉంటారు . అందరికీ వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. మరి ముఖ్యంగా నారా బ్రాహ్మణి ఎప్పుడూ అందరి మనసులను గెలుచుకుంటూ ఉంటుంది . నారా బ్రాహ్మణి ని ఇండస్ట్రీలో హీరోయిన్గా రప్పించాలి అంటూ చాలామంది ట్రై చేశారు . కానీ బాలకృష్ణ ఒప్పుకోలేదు . అసలు నారా బ్రాహ్మణికి హీరోయిన్ అవ్వాలని లేదు కానీ సినిమాలు మాత్రం చూస్తూ వచ్చేదట . మరి ముఖ్యంగా బాలకృష్ణ నటించే సినిమాలు ఆమె మిస్ కాకుండా చూస్తూ ఉంటుందట. ఆ తర్వాత అలా మిస్ కాకుండా చూసే సినిమా మాత్రం మెగాస్టార్ చిరంజీవిది అంటూ బయటపడింది . అంతేకాదు ఈ మధ్యకాలంలో ఆమె ఫేవరెట్ హీరోగా రామ్ చరణ్ మారిపోయారట . ఆయన నటించే సినిమాలను మిస్ కాకుండా చూస్తుందట . రామ్ చరణ్ నటన యాక్టింగ్ స్కిల్స్ అంటే బ్రాహ్మణి కి బాగా బాగా ఇష్టమట . ప్రసెంట్ సోషల్ మీడియాలో ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!